ఓటర్లకు, అభ్యర్థులకు ఈ రాత్రే కీలకం..!
తెలంగాణ లో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈరోజు,రేపు రాత్రి కీలకం కానుంది. స్థానిక పోరులో అభ్యర్థితో పాటు, డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.వేయి చొప్పున పంచుతుండగా, వార్డు సభ్యులకు రూ.200 నుంచి రూ.500 ఇస్తున్నారు. జనరల్, బీసీ స్థానాల్లో మాత్రం రేట్లు పెరిగినట్టు తెలిసింది. సర్పంచ్ అభ్యర్థి 2 వేల ఓట్లను టార్గెట్ చేస్తుండగా, వార్డుసభ్యులు 150 ఓట్లను కొనుగోలు చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

0 Comments
0 Shares
30 Views
0 Reviews