*కమీషనరేట్ లో మూడవ విడుత ఎన్నికలు జరిగే మండలాలలో 163 BNSS అమలు*
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లో తేది 17-12-2015 నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫేజ్-III సందర్బంగా ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం సెక్షన్ 163 BNSS ఉత్తర్వులు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా జారీ చేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మూడవ విడత సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాలలో మంచిర్యాల జోన్ పరిధిలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాలలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పైన తెలియజేసిన ప్రాంతాలలో సెక్షన్ 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుంది.
రామగుండం కమిషనరేట్ పరిధిలో 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకూడదని, సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలి. ఇట్టి ఉత్తర్వులు 15.12.2025 సాయంత్రం 05:00 గంటల నుండి 17.12.2025 ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడి వరకు అమలులో ఉంటుంది. ఆదేశాలను ఉల్లంఘించే ఏ వ్యక్తి అయినా చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడును అని రామగుండం పోలీస్ కమీషనర్ గారు తెలపడం జరిగింది. @Pinnehasan

0 Comments
0 Shares
44 Views
0 Reviews