భార్యను హత్య చేసిన భర్త... ?
మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్): వివాహిత దారుణంగా హత్యకు గురైన సంఘటన, మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం, ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతురాలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బానోత్ రామన్న, స్వప్నలది గతంలో వాళ్ళిద్దరిది ప్రేమ పెళ్లి ముగ్గురు పిల్లలకు తల్లి అయిన తర్వాత,...