మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెకండ్ విడత ఎన్నికల పోలింగ్ 88.80% శాతం నమోదు అయింది. చేగుంట, మనోరాబాద్, మెదక్, నార్సింగి, నిజాంపేట్, రామాయంపేట, శంకరంపేట (ఆర్), తూప్రాన్ రూరల్ మండలాల్లో ఆదివారం రెండో విడత పోలింగ్ నిర్వహించారు.రెండో విడత గ్రామపంచాయతీ
సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెకండ్ విడత ఎన్నికల పోలింగ్ 88.80% శాతం నమోదు అయింది. చేగుంట, మనోరాబాద్, మెదక్, నార్సింగి, నిజాంపేట్, రామాయంపేట, శంకరంపేట (ఆర్), తూప్రాన్ రూరల్ మండలాల్లో ఆదివారం రెండో విడత పోలింగ్ నిర్వహించారు.రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
కంగ్టి లో భారీ వర్షం
0 Comments 0 Shares 35 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com