హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఐసీసీసీ ప్రాంగణంలో వందేమాతరం గేయాలాపన కార్యక్రమంలో నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీపీ శ్రీ సజ్జనర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఏకం చేసిన వందేమాతర సమర నినాదానికి 150 ఏళ్ళు పూర్తయిందని తెలిపారు.

ఈ గేయం ఉద్యమకారుల్లో ఉత్తేజాన్ని నింపిందని, సామాన్యులను సమరయోధులుగా మార్చిందని గుర్తుచేశారు.

వందేమాతర గేయ విలువను, స్ఫూర్తిని భవిష్య తరాలకు అందజేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అడ్మిన్ పరిమళ హానా నూతన్, ఐపీఎస్, సీఏడీఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఐసీసీసీ ప్రాంగణంలో వందేమాతరం గేయాలాపన కార్యక్రమంలో నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీపీ శ్రీ సజ్జనర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఏకం చేసిన వందేమాతర సమర నినాదానికి 150 ఏళ్ళు పూర్తయిందని తెలిపారు. ఈ గేయం ఉద్యమకారుల్లో ఉత్తేజాన్ని నింపిందని, సామాన్యులను సమరయోధులుగా మార్చిందని గుర్తుచేశారు. వందేమాతర గేయ విలువను, స్ఫూర్తిని భవిష్య తరాలకు అందజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అడ్మిన్ పరిమళ హానా నూతన్, ఐపీఎస్, సీఏడీఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments 0 Shares 288 Views 6 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com