రెవంత్ క్యాబినెట్‌లో అజహర్‌కి చోటు కలవనుందా |
తెలంగాణలో Jubilee Hills బైపాల్ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశముంది. మాజీ క్రికెట్ కెప్టెన్, కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజహరుద్దీన్‌ను సీఎం రెవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గంలోకి చేర్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.    ప్రస్తుతం మంత్రి వర్గంలో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో, అజహర్‌ను చేర్చడం ద్వారా ముస్లిం ఓటర్లను ఆకర్షించాలన్న...
0 Comments 0 Shares 59 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com