మోన్థా: కాకినాడలో నేటికీ సెలవులే |
బంగాళాఖాతంలో ఏర్పడిన మోన్థా తుఫాను తీరాన్ని తాకడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా, దక్షిణ జిల్లాలలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచాయి.      ఈ తీవ్రత దృష్ట్యా, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, చాలా జిల్లాలు విద్యా సంస్థలకు సెలవులను పొడిగించాయి.    ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అక్టోబర్ 31 వరకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం.      కృష్ణా,...
0 Comments 0 Shares 10 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com