మొంథా తుఫాన్‌కి అప్రమత్తమైన అధికారులు |
తుఫాన్ "మొంథా" ప్రభావం నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేయనున్నారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు.   అల్లూరి సీతారామరాజు జిల్లాలో కంట్రోల్‌ రూమ్ నంబర్ 77802 92811 ద్వారా ప్రజలకు సహాయం అందిస్తున్నారు. విజయనగరం జిల్లాపై కూడా తుఫాన్...
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com