రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీ పర్యటన పూర్తి |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులతో కీలక భేటీలు నిర్వహించి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.    ముఖ్యంగా నిధుల మంజూరు, ప్రాజెక్టుల ఆమోదం, రాష్ట్రానికి రావాల్సిన వాటాలపై స్పష్టత కోరారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రాధాన్యత కలిగిన అంశాలపై కేంద్ర అధికారులతో...
0 Comments 0 Shares 36 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com