పరకామణి చోరీపై భానుప్రకాష్ రెడ్డి పోరాటం |
తిరుమల పరకామణిలో జరిగిన చోరీ ఘటనపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై తాను న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.    వ్యక్తిగతంగా ఎవరిపై శతృత్వం లేదని, శ్రీవారి సేవకుడిగా ధర్మపరంగా నిలబడతానని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా పరకామణిలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై...
0 Comments 0 Shares 32 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com