డీసీపీపై దాడి.. అన్సారి ఆరోగ్యం విషమం |
హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ కాల్పుల కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిన్న డీసీపీపై దాడికి యత్నించిన దొంగపై పోలీసులు కాల్పులు జరిపారు.   ఈ ఘటనలో డీసీపీ, గన్‌మెన్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రౌడీషీటర్ అన్సారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విక్టోరియా గ్రౌండ్స్ ప్రాంతంలో మరోసారి క్లూస్ టీమ్స్ తనిఖీలు చేపట్టాయి.    అన్సారితో ఉన్న మరో...
0 Comments 0 Shares 39 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com