ప్రాణ, ఆస్తి రక్షణకు ముందస్తు చర్యలు ప్రారంభం |
తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.    తుఫాన్ సమయంలో సహాయ, పునరావాస చర్యలను సమన్వయపూర్వకంగా పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ...
0 Comments 0 Shares 38 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com