సికింద్రాబాద్.. బోయిన్ పల్లి,మారేడ్ పల్లి, చిలకలగూడ బేగంపేట్ ప్యాట్నీ పారడైజ్ అల్వాల్ తిరుమలగిరి ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా ఆకాశం మబ్బులు కమ్ముకొని చల్లబడి వర్షం కురుస్తుంది. ఈ వర్షానికి రహదారులపై వర్షపు నీరు నిలిచింది. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

0 Comments
0 Shares
50 Views
2
0 Reviews