దక్షిణ కోస్తా, రాయలసీమకు రెడ్‌ అలర్ట్‌: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి |
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.    ఈ వాయుగుండం/తుఫాను ప్రభావం ప్రధానంగా దక్షిణ, మధ్య తీర ప్రాంతాలపై అధికంగా ఉండనుంది.     ముఖ్యంగా ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్...
0 Comments 0 Shares 40 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com