విశాఖ సదస్సు కోసం యూఏఈలో సీఎం పెట్టుబడి పర్యటన |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల యూఏఈ పర్యటనను ప్రారంభించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సును ప్రోత్సహించేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పర్యటన చేపట్టారు.    దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం సందర్శనతో పాటు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వన్-టు-వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోభా గ్రూప్ చైర్మన్ పీఎన్‌సీ మెనన్,...
0 Comments 0 Shares 51 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com