ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. ఐఎండి హెచ్చరిక |
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.   ముఖ్యంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులు, గాలివానలు కూడా సంభవించవచ్చని అధికారులు తెలిపారు.      ప్రజలు చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు...
0 Comments 0 Shares 52 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com