VSPకి ఏపీ సర్కార్ అండ: బకాయిలన్నింటినీ ఈక్విటీగా మార్చేందుకు నిర్ణయం |
ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.     స్టీల్ ప్లాంట్ చెల్లించాల్సిన ₹2,400 కోట్లకు పైగా ఉన్న విద్యుత్ బకాయిలను కంపెనీలో 'ఈక్విటీ' (వాటా)గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.   ఈ చర్య, ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న VSP కి ఒక పెద్ద ఉపశమనం.    స్టీల్...
0 Comments 0 Shares 62 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com