24 క్యారెట్ల పసిడి ధరలు పరుగులు: రికార్డు స్థాయికి చేరిన బంగారం |
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో మన దేశంలో 24 క్యారెట్ల బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి.    హైదరాబాద్ జిల్లాలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్) స్పాట్ ధర గ్రాముకు సుమారు ₹13,170 నుండి ₹13,277 మధ్య ట్రేడ్ అవుతోంది.     పది గ్రాముల ధర ₹1,31,700 నుండి ₹1,32,770 వరకు పలుకుతోంది.   ...
0 Comments 0 Shares 139 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com