ప్రకాశం కరువు నేలకు మునగ మంత్రం: రైతులకు ₹1.5 లక్షల ప్రోత్సాహకం |
కరవు పరిస్థితులతో నిత్యం పోరాడుతున్న ప్రకాశం జిల్లా రైతులకు ప్రభుత్వం ఓ లాభదాయకమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది.    ఆరోగ్య పోషకాల గని అయిన మునగ  సాగును ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది.    జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద, మునగ సాగు చేసే రైతులకు ఎకరాకు సుమారు ₹1.49 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందించనుంది.    ...
0 Comments 0 Shares 67 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com