భారత స్పేస్ స్టేషన్ 2035కి సిద్ధమవుతోంది! |
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2035 నాటికి దేశీయ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.      ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 2027 నుంచే ప్రారంభ మాడ్యూల్‌లు అంతరిక్షంలోకి పంపే అవకాశం ఉంది. ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ఇటీవల జరిగిన ఐఐటీ-బిహెచ్యూలో జరిగిన సభలో ఈ ప్రకటన చేశారు.     చంద్రయాన్-3 విజయంతో భారత అంతరిక్ష ప్రయాణం కొత్త దశలోకి...
0 Comments 0 Shares 56 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com