బీసీ ఓటర్లపై కాంగ్రెస్‌ ఆశలు పెంచింది |
జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సమరం వేడెక్కింది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థులు బరిలోకి దిగగా, కాంగ్రెస్‌ పార్టీ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించింది.   గెలుపుపై ప్రతి పార్టీకి తమదైన అంచనాలు ఉన్నాయి. బీసీ, మైనారిటీ ఓటర్లు తమవైపే ఉన్నారని కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరడంతో ప్రచార వేడి...
0 Comments 0 Shares 97 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com