మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహన దారుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ మార్షల్ శివకుమార్.
జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూరారం సిగ్నల్ వద్ద బాలనగర్ నుంచి మెదక్ వెళ్తున్న బస్ కింద ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి బస్ కింద పడ్డాడు అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ మార్షల్ కట్టేబోయిన శివకుమార్ వెంటనే స్పందించి సెకండ్ సమయంలో ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలు కాపాడినాడు. ఈ విజువల్స్ చూసిన పలువురి వాహనదారులు వాహనాలు పక్కకు ఆపేసి ప్రాణాలు కాపాడిన శివకుమార్ ను అభినందించడం జరిగింది.

0 Comments
0 Shares
157 Views
2
0 Reviews