విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
విజయవాడ: రాష్ట్రంలో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని BC హాస్టళ్లు మరియు గురుకుల పాఠశాలల్లో ఇప్పుడు CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇటీవలి రోజులలో కొన్ని హాస్టళ్లలో పరిశుభ్రత, భద్రతా చర్యలు లేకపోవడం బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. BC సంక్షేమ శాఖ...