తెనాలిలో నాదెండ్ల మనోహర్‌ మీడియా సమావేశం |
ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.   కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. అమలాపురం ఘటనను గుర్తుచేస్తూ, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.  ...
0 Comments 0 Shares 57 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com