టీవీకే ర్యాలీ తొక్కిసలాటపై న్యాయ విచారణ |
తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.   ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో, సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.   ఈ కమిటీలో తమిళనాడు...
0 Comments 0 Shares 93 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com