వీరప్పల్లె వద్ద అక్రమ తవ్వకంపై పోలీసుల దాడి |
చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం వీరప్పల్లె గ్రామ సమీపంలో అక్రమంగా నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.     రాత్రి సమయంలో జరిగిన ఈ దాడిలో JCB, కార్, నాలుగు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను YSRCP జిల్లా కార్యదర్శి ఎర్రబల్లి శ్రీనివాసులు నేతృత్వం వహించినట్లు సమాచారం.    నిధుల వేట పేరుతో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై...
0 Comments 0 Shares 65 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com