ఈరోజు నంద్యాల లోని RK కన్వెన్షన్ హాల్ నందు జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశంలో పాల్గొన్న *శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి* గారు.
ఈ సమావేశానికి *ముఖ్య అతిధులుగా రీజినల్-కో- ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి* గారు హాజరయ్యారు.వైఎస్ఆర్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను పార్టీ ముఖ్య నేతలు ఆవిష్కరించారు... ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి గారు,నంద్యాల మాజీ ఎంపీ పొచ బ్రహ్మానంద రెడ్డి గారు, కర్నూల్ పార్లమెంట్ పరిశీలకులు...
0 Comments 0 Shares 47 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com