AI బూమ్‌కు 'బబుల్' ప్రమాదం: IMF హెచ్చరిక |
కృత్రిమ మేధస్సు (AI) రంగంలోకి వస్తున్న భారీ పెట్టుబడులపై అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి హెచ్చరికలు పెరుగుతున్నాయి.   గోల్డ్‌మన్‌ సాచ్స్‌, జేపీమోర్గాన్, ఐఎంఎఫ్ వంటి దిగ్గజాలు ప్రస్తుత AI బూమ్‌ను 'డాట్-కామ్ బబుల్'తో పోల్చి చూస్తున్నాయి. దీర్ఘకాలిక రాబడులపై స్పష్టత లేకపోయినా, అతిగా పెట్టుబడులు పెడుతున్నారని నిపుణుల అభిప్రాయం.     మార్కెట్‌లో...
0 Comments 0 Shares 168 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com