జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీ కీలక చర్చలు |
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేడు ఉదయం 10 గంటలకు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు.   ఇప్పటికే హైదరాబాద్‌కు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా అభయ్ పాటిల్ చేరుకున్నారు. ముగ్గురు అభ్యర్థుల పేర్లను హైకమాండ్‌కు పంపే ప్రక్రియ ప్రారంభమైంది. రేపు అధికారికంగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ...
0 Comments 0 Shares 115 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com