భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఉరుముల వర్ష బీభత్సం |
ఈ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలివానలతో కూడిన వర్షాలు సంభవించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.   హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలు ప్రధానంగా పొడి...
0 Comments 0 Shares 98 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com