మెడికల్ కాలేజీ, KGHలో జగన్ పరామర్శ పర్యటన |
అనకాపల్లి జిల్లా:నేడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు.   అక్కడి నుంచి రోడ్డుమార్గాన మాకవరపాలెంకు వెళ్లి, నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించనున్నారు. అనంతరం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో (KGH) కురుపాం ప్రాంతానికి చెందిన గిరిజన బాలికలను పరామర్శించనున్నారు.  ...
0 Comments 0 Shares 63 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com