68వ పార్లమెంటరీ సదస్సులో ఏపీకి ప్రతినిధిగా పత్రుడు |
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ శ్రీ సి. అయ్యన్న పత్రుడు అక్టోబర్ 7 నుంచి 10 వరకు బార్బడోస్‌లో జరుగనున్న 68వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.   ఈ సదస్సులో ఆయన రాష్ట్ర శాఖ తరఫున కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్‌ (CPA) ప్రతినిధిగా హాజరవుతున్నారు. ఈ అంతర్జాతీయ సమావేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్లమెంటరీ వ్యవస్థల బలోపేతం, సభ్య...
0 Comments 0 Shares 67 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com