CBI విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పసివారి పిలుపు|
హైదరాబాద్ జిల్లా:దేశంలో కొన్ని దగ్గు మందుల వాడకంతో పసిప్రాణాలు మృత్యువాత పడుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.   ఈ విషయంలో బాధిత కుటుంబాలు, సామాజిక కార్యకర్తలు స్పందిస్తూ, సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. మందుల తయారీ, ప్రమాణాలు, నియంత్రణలో లోపాలున్నాయని ఆరోపిస్తూ, CBI ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఔషధ నియంత్రణ సంస్థల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు...
0 Comments 0 Shares 72 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com