ఆటో డ్రైవర్లక సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు.
ఆటో డ్రైవర్లకు అండగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం, ఏడాదికి రూ.15వేల ఆర్థిక సహాయం    నెరవేరిన మరో హామీ.. ఆటో డ్రైవర్ల సేవలో    ఆత్మకూరు పట్టంలోని నంద్యాల టర్నింగ్ నుంచి స్వయంగా ఆటో నడిపి ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గారు.   అసంఘటిత రంగంలో ఉన్న ఆటో కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబాల్లో ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది....
0 Comments 0 Shares 811 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com