మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధి లోతుకుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట సైకిల్ షాప్ లో మంటలు మొదలై వేగంగా విస్తరించి పక్కనే ఉన్న ఎనిమిది షాపులకు అంటుకున్నాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో షాపుల యజమానులు ప్రాణాలు చేతబట్టుకొని బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీ మంటలు చెలరేగిన ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

0 Comments
0 Shares
274 Views
8
0 Reviews