తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం కొత్త నియామకాలు చేసింది. ముఖ్యమైన మార్పులు ఇలా ఉన్నాయి:
రవి గుప్తా (1990) – హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్ డీజీగా మార్పు.
సి.వి. ఆనంద్ (1991) – హైదరాబాద్ పోలీస్ కమీషనర్ పదవి నుంచి హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ.
శిఖా...