సీఎం ఆదేశం: అప్రమత్తంగా ఉండండి |
తెలంగాణలో రానున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేశారు. కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ముంపునకు గురైన రహదారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, అవసరమైన...
0 Comments 0 Shares 98 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com