12,000 వేల ఉద్యోగాలతో ఆంధ్రప్రదేశ్‌లో యాక్సెంచర్ భారీ విస్తరణ |
కొత్తగాప్రవేశపెట్టిన హెచ్-1బీ వీసా నిబంధనలు అమెరికా ఐటీ రంగానికి సవాలుగా మారాయి. ఈ ఖర్చుల పెరుగుదలతో, యాక్సెంచర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలు తమ కార్యకలాపాలను భారతదేశంలో విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగా, యాక్సెంచర్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్యాంపస్ ద్వారా, ఏకంగా 12,000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ...
0 Comments 0 Shares 85 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com