సికింద్రాబాద్: మహంకాళి స్ట్రీట్ లో ఉన్న క్యాస జువెలరీ షాప్ ను సీజ్ చేసిన ఐటీ అధికారులు

క్యాప్సిగోల్డ్ అనుబంధంగా ఉన్న kyasa జువెలరీ షాప్

మరోవైపు క్యాప్సిగోల్డ్ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు

క్యాప్సి గోల్డ్ కి అనుబంధంగా ఉన్న అన్ని సంస్థల మీద సోదాలు చేస్తున్న ఐటీ

సంవత్సరంలో కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ను చేసిన క్యాప్సి గోల్డ్

టాక్స్ చెల్లింపుల విషయంలో అవకతవకలు రావడంతో చాలా సీరియస్ గా తీసుకున్న ఐటీ అధికారులు

అందులో భాగంగా క్యాస జువెలరీస్ ను సీజ్ చేసిన ఐటీ
సికింద్రాబాద్: మహంకాళి స్ట్రీట్ లో ఉన్న క్యాస జువెలరీ షాప్ ను సీజ్ చేసిన ఐటీ అధికారులు క్యాప్సిగోల్డ్ అనుబంధంగా ఉన్న kyasa జువెలరీ షాప్ మరోవైపు క్యాప్సిగోల్డ్ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు క్యాప్సి గోల్డ్ కి అనుబంధంగా ఉన్న అన్ని సంస్థల మీద సోదాలు చేస్తున్న ఐటీ సంవత్సరంలో కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ను చేసిన క్యాప్సి గోల్డ్ టాక్స్ చెల్లింపుల విషయంలో అవకతవకలు రావడంతో చాలా సీరియస్ గా తీసుకున్న ఐటీ అధికారులు అందులో భాగంగా క్యాస జువెలరీస్ ను సీజ్ చేసిన ఐటీ
0 Comments 0 Shares 277 Views 5 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com