Under-19 Yoga Contestants | రాజమహేంద్రవరం విద్యార్థుల రాష్ట్రస్థాయి ఎంపిక
రాజమహేంద్రవరం సిటి స్పెషల్ మెునిసిపల్ కార్పొరేషన్ హై స్కూల్‌కు చెందిన విద్యార్థులు జి. అభిరామ్ చరణ్ మరియు హర్ష కుమార్ రాష్ట్రస్థాయి #YogaCompetition (School Games Under-19 Category)లో పాల్గొనడానికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయి #SchoolGames లో ప్రతిభ కనబరచిన ఈ విద్యార్థులు ఇప్పుడు రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకోబోతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, ఇది...
0 Comments 0 Shares 15 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com