HC on Taxi Fare Regulation | టాక్సీ ఛార్జీలపై హైకోర్టు స్పందన
తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని టాక్సీ ఛార్జీల నియంత్రణపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ రైడ్ అగ్రిగేటర్ సేవలలో అదుపు లేని సర్జ్/పీక్ ప్రైసింగ్పై ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలు ముఖ్యంగా పండుగలు, సెలవులు, వర్షాలు లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని వాదించారు. ఈ పరిస్థితి...
0 Comments 0 Shares 25 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com