Road Safety in Telangana | తెలంగాణలో రోడ్ సేఫ్టీ సమీక్ష
రాష్ట్రంలో రోడ్డు భద్రతపై జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తక్షణ చర్యలు అవసరమని అధికారులు సూచించారు. #RoadSafety ప్రభుత్వం అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్లను గుర్తించి త్వరగా పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. #BlackSpots అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ సరైన...
0 Comments 0 Shares 24 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com