Governor Flags Fake Medico Certificates | నకిలీ సర్టిఫికెట్లపై గవర్నర్ హెచ్చరిక
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మాట్లాడారు. పీజీ #MedicalStudents కొందరు నకిలీ గ్రామీణ సేవా సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తప్పనిసరి #RuralPosting నుండి తప్పించుకుంటున్నారని చెప్పారు. గవర్నర్ విద్యార్థులను నిబంధనలు పాటించాలని, వ్యవస్థపై నమ్మకం ఉంచాలని పిలుపునిచ్చారు. #Healthcare రంగంలో రాష్ట్రం...
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com