సైబర్ నేరాల బారిన పడకండి.-- జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్. |
🚨 కృష్ణాజిల్లా ప్రజలందరికీ పోలీసు వారి ముఖ్యమైన హెచ్చరిక 🚨 సాంకేతికత అందరికీ అందుబాటులోకి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా చదువుకోని నిరక్షరాస్యులు మాత్రమే కాకుండా చదువుకున్న వారు సైతం సైబర్ నేరాల బారిన పడుతూ వారు కూడబెట్టుకున్న ధనాన్ని సైబర్ నేరగాళ్ల చేతులలో పోగొట్టుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.అలా ఎవరు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం విశేషంగా అవగాహన...
0 Comments 0 Shares 361 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com