భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గేను పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ, ఎన్నికల కమిషన్ "ఓట్ చోరీకి" వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఖర్గేను అరెస్ట్ చేయడం మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండిపడ్డారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, "ప్రభుత్వానికి వ్యతిరేకంగా...