బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం*

ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి డివిజన్ బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయల వ్యయం తో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులు అధికారులు మరియు స్థానికులతో కలిసి ప్రారంభించడం జరిగింది.

అదే విధంగా దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించడం జరిగింది.

ఈ సందర్బంగా గత ఎన్నో సంవత్సరాలుగా నలిగి పోతున్న సమస్యలను పరిష్కరించడం పట్ల
స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.

వర్షాలు తగ్గగానే పూర్తి స్థాయిలు పనులు వేగవంతం చేస్తామని అధికారులు అన్నారు.

భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జి రిపోర్టర్

వి ఏ చారి
9640921229
మీ బస్తీలో గాని మీ కాలనీలో గాని ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు రాగలరు.

ఓన్లీ వాట్స్అప్ డోంట్ కాల్
0 Comments 0 Shares 389 Views 17 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com