మల్కాజ్గిరి: ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చెత్త పికప్ పాయింట్ వచ్చి నరసింహ రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉంది ఇక్కడ కూడా చెత్త దారుణంగా వేయడం జరుగుతుంది ఈ చెత్త ద్వారా దోమ యొక్క లార్వా ఏర్పడి దోమలు అతిగా వ్యాపించే అవకాశం కాబట్టి ప్రజలకు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వ్యాధుల నుంచి రక్షించాలని చెప్పి కాలనీవాసులు మన సానిటేషన్ అధికారులను జిహెచ్ఎంసి అధికారులను కోరడం ఇక్కడ వాయిస్ కు సంబంధించింది కానీ లేకపోతే సీసీ కెమెరాలు ఏర్పాటు చర్యలు తీసుకుని మాకు శాశ్వతమైన పరిష్కారం కావాలని ఇక్కడ కాలనీవాసులు కోరుకోవడం జరుగుతుంది.
భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి ఇన్చార్జి రిపోర్టర్
వి ఏ చారి

0 Comments
1 Shares
570 Views
21
0 Reviews