భక్తి శ్రద్ధలతో మొహర్రం వేడుకలు భారీగా తరలి వచ్చిన భక్తులు గూడూరు మండలం గుడిపాడు గ్రామం లో కర్బలా మైదానంలో అసువులు బాసిన అమర వీరులను తలచుకుంటూ గుడిపాడు గ్రామంలో వేలాది మంది భక్తులు స్వామివారికి తలుచుకుంటూ . దస్తగిరయ్య. గోకరయ్య. పెద్దయ్య అంటూ మహమ్మద్ ప్రవక్త బోధనలు రక్షించేందుకు పోరాడిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ . కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది మరి చిన్న పిల్లలనుంచి పెద్దలు మహిళలు పాల్గొని అశ్రునివాళులు అర్పించారు.

0 Comments
0 Shares
298 Views
15
0 Reviews