మచ్చబొల్లారం లోని హిందూ స్మశాన వాటికను అక్రమ దారులనుండి కాపాడుకునేందుకు సుమారు 50కాలనీవాసులు కలిసి చేస్తున్న మౌనదీక్షకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ బీజేపీ కంటెస్టెడ్ ఎం.పి. డాక్టర్ మాధవీలత వచ్చి కాలనీ వాసులకి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఎట్టి పరిస్థితి లోను స్మశాన వాటిక కబ్జా కు గురికాకుండా చూస్తామని ఆమె తెలిపారు. ఇది ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుకోవలసి వస్తుందని హెచ్చరించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ఇకముందు ఇది ఆపే వరకు తమ కార్యాచరణ మొదలవుతుందని తెలిపారు.
16 Views
146 Views