హిందూ స్మశాన వాటికలో అక్రమ డంపింగ్ ఆపాలని మచ్చబొల్లారం స్థానికులు చేస్తున్న శాంతియుత ధర్నాలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపి శ్రీ ఈటల రాజేందర్ గారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మచ్చ బొల్లారం పరిధిలోని హిందూ స్మశాన వాటిక నిమిత్తం గతంలో ఆ ప్రాంత పెద్దలు శ్రీ సామల వెంకట రెడ్డి గారు 15 ఎకరాల భూమిని ఇచ్చారు. ఆనాటి నుండి నేటి వరకు ఆ స్థలం హిందూ స్మశాన వాటికకు వాడుతున్నారు. ఈ హిందూ స్మశాన వాటికలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి, స్థానిక ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా హిందూ మనోభావాలను కించపరుస్తుంది. ఈ సంధర్భంగా మచ్చ బొల్లారం స్థానికులు నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా మల్కాజిగిరి ఎంపి శ్రీ ఈటల రాజేందర్ గారు హాజరయ్యి వారికి సంఘీభావం తెలుపుతూ, ఈ డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా ప్రభుత్వంతో పోరడటానికి ముందు వరుసలో ఉండి వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ డా. ఎస్ మల్లారెడ్డి గారు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి శిల్పా రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ ఆదిరెడ్డి రాజిరెడ్డి గారు, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి శ్రీమతి వెలుగపుని సరిత రావు గారు, అసెంబ్లీ కో-కన్వినర్ శ్రీ శివాజీ రాజు గారు, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు శ్రీ అశోక్ గారు, సీనియర్ నాయకులు శ్రీ సతీష్ సాగర్ గారు, శ్రీ చక్రధర్, కలిదిండి మాధురి గారు, ప్రకాశ్ రావు గారు, మధు గారు, శ్రీనివాస్ గారు మరియు జిల్లా నాయకులు, స్థానిక బీజేపీ నాయకులు, చింతల మాణిక్యరెడ్డి.
గోపి. RWAJAC - మచ్చబొల్లారం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

13 Views
139 Views